tag:blogger.com,1999:blog-6892335360000638461.post1597043587080317755..comments2023-04-28T19:02:07.481+05:30Comments on సంగీత సాహిత్య సమ్మేళనం: నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదమూడవ భాగంSudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6892335360000638461.post-16555256541539981572020-08-22T14:43:31.829+05:302020-08-22T14:43:31.829+05:30అమీర్జాన్ సాబ్ , మీ అభినందనలకు ధన్యవాదాలు.అమీర్జాన్ సాబ్ , మీ అభినందనలకు ధన్యవాదాలు.P P Swarathttps://www.blogger.com/profile/06012981779851092787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-47634696860292539642020-08-22T14:35:34.354+05:302020-08-22T14:35:34.354+05:30మహత్తరమైన మీజ్ఞాపకాలతో పాటూ...మా బాల్య స్మృతులూ గు...మహత్తరమైన మీజ్ఞాపకాలతో పాటూ...మా బాల్య స్మృతులూ గుర్తుకు తేవడం మీ బ్లాగు విశేషం స్వరాట్ గారు! అమ్మాయిలు పెరట్లో చెట్లెక్కడం, చిన్నపిల్లలకు కావలసిన పిందెలు, దోరకాయలు కోసివ్వడం, పొట్టు పొయ్యి కూరడం, దానికోసం చిన్న రోకలిని వాడడం, ఆ బ్రహ్మ విద్య నేర్చుకొమ్మని అమ్మ పోరడం; కర్రకు చుట్టిన పీచు మిఠాయి తో వాచీలు చేయించుకోడం, నీళ్ళ బల్బు, భూతద్దంతో మేటీనీ షో, ఇంకా ఇలాంటి చిన్ననాటి అనుభూతులని సింహావలోకం చేసుకున్నట్లనిపించింది స్వరాట్ గారు!! మీరన్నట్లు..ఇంట్లో కూడ చిన్న చిన్న పనులు చేయడం మగవాళ్ళు నామోషీగా తలచేవారేమో....అన్నీ ఆడవాళ్ళే చేస్తూండేవారు! <br />ఇక మీ అక్షర కూర్పు ఎంతో ఆసక్తికరంగాను, సహజంగానూ సాగుతోంది. ఆ శైలి పూర్తిగా మీ స్వంతంగా ...మీదైన పద్ధతిలో సాగుతోంది. అభినందనలు మీకు!!💐💐💐💐💐 ప్రసాద్ గారు, సుమబాల గారు కూడ మాతోపాటు ఈ విషయాలన్నీ cherish చేయడం బావుంది!అమీర్ జాన్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-40002775337435085232020-08-21T17:33:29.384+05:302020-08-21T17:33:29.384+05:30ఈ ధారావాహిక కు సదభిప్రాయాలతో ప్రోత్సహిస్తున్నందులక...ఈ ధారావాహిక కు సదభిప్రాయాలతో ప్రోత్సహిస్తున్నందులకు అందరికీ ధన్యవాదాలు.P P Swarathttps://www.blogger.com/profile/06012981779851092787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-90762959639723836732020-08-21T16:52:06.286+05:302020-08-21T16:52:06.286+05:30మాకు తెలీని చాలా సంగతులు కళ్ళకు కట్టినట్లు చెప్తున...మాకు తెలీని చాలా సంగతులు కళ్ళకు కట్టినట్లు చెప్తున్నావు పెద్దన్నయ్యా... చదవడానికి చాలా బాగుంది. Thank youSumabalanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-5739188575955041552020-08-21T16:16:48.939+05:302020-08-21T16:16:48.939+05:30శ్రీ అన్నయ్యకు ధన్యవాదాలు . విషయాలన్నీ చక్కగా ఏర్చ...శ్రీ అన్నయ్యకు ధన్యవాదాలు . విషయాలన్నీ చక్కగా ఏర్చి కూర్చి వ్రాసావు . కొన్ని విషయాలు జ్ఞాపకం ఉన్నాయి. కొన్ని విషయాలు మరచి పోయినవి, తెలియనివి ఉన్నాయి. మన పెరటిలో పొరుగు వారు పేరి వారా ? ద్రావిడులు అనుకుంటాను . శ్రీ పేరి శాస్త్రి గారని అనేవారు అనుకుంటాను . ఆయనకూడా స్కూల్ లోనో . కాలేజీ లోనో పని చేసేవారా ? నీకు జ్ఞాపకం ఉందా ? కథనం చాల చక్కగా, చాలా చురుకుగా,సాగింది . నాకు ముఖ్యము గా చదివించేలాగ సాగింది . చాల బాగుంది. ధన్యవాదాలు- పట్రాయని ప్రసాద్ , బెంగుళూరు , 21-8-2020, శుక్రవారం. సాయంత్రం 04:15 IST. Patrayani Prasadhttps://www.blogger.com/profile/16074428181721683432noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-10740252336094098882020-08-21T16:05:48.080+05:302020-08-21T16:05:48.080+05:30అద్భుతమైన అనుభూతులు. మా చిన్నప్పటి అనుభూతులు కూడా ...అద్భుతమైన అనుభూతులు. మా చిన్నప్పటి అనుభూతులు కూడా గుర్తుకు వచ్చాయి. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.<br />Anonymoushttps://www.blogger.com/profile/18083590252773259664noreply@blogger.com