tag:blogger.com,1999:blog-6892335360000638461.post4266364649343426256..comments2023-04-28T19:02:07.481+05:30Comments on సంగీత సాహిత్య సమ్మేళనం: నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై రెండవ భాగంSudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6892335360000638461.post-44950194658167192052021-05-24T06:54:28.171+05:302021-05-24T06:54:28.171+05:30ధన్యవాదాలుధన్యవాదాలుP P Swarathttps://www.blogger.com/profile/06012981779851092787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-57121071698199985582021-05-23T13:50:45.034+05:302021-05-23T13:50:45.034+05:30ధన్యవాదాలండి. మీ అనుభవాలను ఇంత ఓపిగ్గా వివరిస్తున్...ధన్యవాదాలండి. మీ అనుభవాలను ఇంత ఓపిగ్గా వివరిస్తున్నందుకుచుండి వేంకట రాజుhttps://www.blogger.com/profile/09686167224139571181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-65096219366944472282021-05-23T13:41:10.147+05:302021-05-23T13:41:10.147+05:30ఇందాక పోస్ట్ చేసిన కామెంట్ లో ఘంటసాల గారి తమ్ముడు ...ఇందాక పోస్ట్ చేసిన కామెంట్ లో ఘంటసాల గారి తమ్ముడు శ్రీ సదాశివుడు గారి శ్రీమతిగారి పేరు పొరబాటున పాప(సుబ్బలక్ష్మి)గారు బదులు బేబీ గారు అని టైప్ చేసాను... ఆ పోస్ట్ ని ఎలా ఎడిట్ చేయాలో అర్థం కాక ఈ పోస్ట్ పెడుతున్నా... క్షంతవ్యుడను స్వరాట్ బాబాయ్ గారూ 🙏🙏మహేష్ బాబు సంబటూరి వెంకటnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-48361349903599933932021-05-23T12:50:56.159+05:302021-05-23T12:50:56.159+05:30ఈ నాటి మీ జ్ఞాపకాల దొంతర లో నుండి
యు. విశ్వేశ్వరరా...ఈ నాటి మీ జ్ఞాపకాల దొంతర లో నుండి
యు. విశ్వేశ్వరరావు గారి విశ్వశాంతి పతాకంపై నిర్మితమైన సినిమాల గురించి వారి ప్రొడక్షన్ విశేషాలు చాలా చక్కగా వివరించారు ( మీరు విశ్వేశ్వరరావు గారికి ఎన్టీఆర్ గారికి బాంధవ్యం ఉందన్నారు కదా బాబాయ్ గారూ! నాకు తెలిసినంతలో విశ్వేశ్వరరావు గారి అమ్మాయి శాంతి గారిని ఎన్టీఆర్ గారి అబ్బాయి ఛాయాగ్రాహకులు మోహన కృష్ణ గారికిచ్చి పెళ్ళి చేసారు.)

ఇక ఆనాటి మదరాసు నగరంలోని సినిమా ప్రివ్యూల సంస్కృతి గురించి..... ఘంటసాల మాస్టారు గారి తమ్ముడు సదాశివుడు గారి గురించి వారి శ్రీమతి బేబీ గారి మంచితనం గురించి పిల్లల పట్ల వారికున్న ఆపేక్ష గురించి చాలా ఆసక్తికరంగా వివరించారు 👌👌👌👌👌.....

కొసమెరుపు గా అందించిన సావిత్రమ్మ గారి తీరని ' సంపూర్ణ చిత్ర వీక్షణం' ముచ్చట నెరేషన్ చాలా చాలా బాగుంది బాబాయ్ గారూ.....

ఇంత ఓపికగా ఎంతో అనురక్తి తో ఘంటసాల మాస్టారు గారి తో మీకున్న అనుబంధం గురించి వారం వారం మాకు ఎన్నో విశేషాలు అందిస్తున్న మీకు శతాధిక కోటి కృతజ్ఞతాభివందనాలు.... శిరసా నమామి స్వరాట్ బాబాయ్ గారూ 🙏🙏💐😊💐🙏🙏మహేష్ బాబు సంబటూరి వెంకటnoreply@blogger.com