tag:blogger.com,1999:blog-6892335360000638461.post433566771006904643..comments2023-04-28T19:02:07.481+05:30Comments on సంగీత సాహిత్య సమ్మేళనం: నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పధ్నాలుగవ భాగంSudha Rani Pantulahttp://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6892335360000638461.post-89833864075878977232021-01-10T09:48:14.311+05:302021-01-10T09:48:14.311+05:30ధన్యవాదాలు.ధన్యవాదాలు.P P Swarathttps://www.blogger.com/profile/06012981779851092787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-10704452891022700222021-01-10T09:13:50.063+05:302021-01-10T09:13:50.063+05:30అద్భుతంగా ఉన్నాయి సరస్వతీ నిలయం సంగీత భరిత విశేషాల...అద్భుతంగా ఉన్నాయి సరస్వతీ నిలయం సంగీత భరిత విశేషాలు. మీ అనుభవాలు, పరిచయాలు మాతో పంచుతున్నందుకు ధన్యవాదాలు. మాకెంతో అనుభూతిని కలుగ చేస్తున్నారు. అభివాదం!!🙏🙏హృషీకేష్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-90228852982721577012021-01-09T22:06:08.872+05:302021-01-09T22:06:08.872+05:30అభినందనలకు అభివాదాలు.అభినందనలకు అభివాదాలు.P P Swarathttps://www.blogger.com/profile/06012981779851092787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-36898132729666871832021-01-09T21:50:09.288+05:302021-01-09T21:50:09.288+05:30చాలా బాగుంది మీ అనుభవాల మాలిక..ఏకబిగిన చదివించింది...చాలా బాగుంది మీ అనుభవాల మాలిక..ఏకబిగిన చదివించింది... అదృష్ట వంతులు మీరు స్వచ్ఛమైన.. అందమైన..బాల్యాన్ని..మరచిపోలేని అనుభూతులను ప్రోదిచేసుకున్నారు... శ్రీ ఖాన్ గారి పాట వింటుంటే గంధర్వగానమే.. వారి ప్రభావం మాష్టారి మీద చాలావుందని అర్ధమైంది..ఆ రాగప్రస్తారం.. గమకాలు మాష్టారుకూడా అనుసరించారు..ఈ చదివేభాగ్యం వినేభాగ్యం మాకు కూడా అందించినందుకు సర్వదా కృతజ్ఞతలు మీకుPulijalasanthisreehttps://www.blogger.com/profile/03304383046131482542noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-49403500936257309432021-01-09T15:16:28.451+05:302021-01-09T15:16:28.451+05:30నమస్కారం. ధన్యవాదాలు.నమస్కారం. ధన్యవాదాలు.P P Swarathttps://www.blogger.com/profile/06012981779851092787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892335360000638461.post-83601684321315709622021-01-09T14:16:53.604+05:302021-01-09T14:16:53.604+05:30ఈ వారం 35 ఉస్మాన్ రోడ్డు విశేషాలు కొత్త కొత్త పుంత...ఈ వారం 35 ఉస్మాన్ రోడ్డు విశేషాలు కొత్త కొత్త పుంతలు తొక్కాయి. పిల్లలు ఉన్న ఇల్లు కన్నా స్వర్గం ఏది అన్నట్లుగా దాదాపుగా ఎనిమిది నుంచి పది మంది పిల్లలు కలకలలాడుతూ ఉస్మాన్ రోడ్డు 35 36 ఇళ్లల్లో తిరుగుతూ ఉండటం వారి విశేషాలు మీరు ప్రత్యేక శ్రద్ధతో వ్రాయడం చాలా హృద్యంగా ఉంది. పిల్లల పట్ల ఘంటసాలగారి అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలు చాలా బాగా ఉటంకించారు. బడేగులాం అలీఖాన్ గారి తో, వారి పరిచయం తో, వారికి కచేరీల తో ఇంకా ఎన్నో విశేషాలతో ఈనాటి భాగం చాలా బాగా గడిచింది. మీకు ఎన్నో కృతజ్ఞతలతో మరియు అభినందనలతో!!<br />వడ్డాది గోపాలకృష్ణ మూర్తిhttps://www.blogger.com/profile/17146086817331669283noreply@blogger.com